1-6-2020 పంచాంగం



ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః


1-6-2020 పంచాంగం



స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం జ్యేష్ట మాసము గ్రీష్మ ఋతువు 

ఉత్తరాయణం శుద్ద


తిది : దశమి మద్యహ్నం 12:25 ని వరకు అనంతరం ఏకాదశి         


వారం : సోమవారం


నక్షత్రం : హస్త రాత్రి 11:11 ని వరకు అనతరం చిత్త  .


దుర్ముహూర్తం : మద్యాహ్నం 12:25 ని నుండి 1:13 ని వరకు అనంతరం మద్యాహ్నం 

3:02 ని నుండి 3:50 ని వరకు.


వర్జము : ఉదయం 8:38 నుండి 10:07 గం వరకు.


రాహుకాలం : ఉదయం 7:30  నుండి 9:00  గం వరకు.



***మంగళం మహాత్***

Post a Comment

0 Comments