ఓం శ్రీ మహా
గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర భద్రేశ్వర
స్వామి జ్యోతిష్య పీఠం ను 2013 వ సంవత్సరములో స్థాపించాము.మీ ముందుకు వేదంతవర్షిణి.కామ్
( www.vedanthavarshini.com ) ద్వారా మీ ముందుకు వచ్చాము. జ్యోతిష్య , వాస్తు, సంఖ్యా శాస్త్రాలు అతి
ప్రాచినమైనది. మా గురువర్యులు బ్రహ్మశ్రీ శంకరాచారి
గారు మాకు బోధించిన శాస్త్రం లో ప్రావిణ్యతను సంపాదించి మా గురువర్యులు
ఆశిస్సులుతో ఈ పీఠంను స్థాపించడం జరిగింది. నా తల్లిదండ్రులు, దైవానుగ్రహముతో ఈ పీఠంను
ముందుకు తీసుకువెల్తున్నాం. మా వద్ద పుట్టిన తేది, సమయమును అనుసరించి జాతక
చక్రములో ఉన్న గ్రహాల స్థానాలను అనుసరించి జాతక ఫలితం చెప్పబడును. పుట్టిన
శిశువుకు జాతక చక్రంలోని గ్రహాలలో ఏ గ్రహం ఉన్నత స్థానములో ఉన్నదో పరిశిలించి పేరు
పెట్టబడును.మా వద్ద 6000 (ఆరు వేలు ) పేర్లు కలవు ఈ పేర్లకు గ్రహ అధిపతి మరియు
పేరుకు అర్దము చెప్పబడును. మీ జాతకములో జరగబోయే మంచి, చెడులను జ్యోతిష్య శాస్తం ఆదారముగా
చెప్పబడును. చదువు, వ్యాపారం , ఉద్యోగం,ఆరోగ్యం ,రాజకీయం , దాంపత్యం సమస్యలకు పరిష్కారమార్గములు చెప్పబడును.
వివాహానికి ముందు వధూవరుల జాతకాలు పరిశిలించబడును.
కాలసర్ప దోషం , కుజ దోషం , ఏలినాటి శని ,
అష్టమ శని , అర్దాష్టమ శని , నీచ గ్రహ, వక్ర గ్రహ , మౌడ్యం , ప్రస్తుత దశా అంతర్దశా , యోగములు, చెప్పబడును.
అష్టమ శని , అర్దాష్టమ శని , నీచ గ్రహ, వక్ర గ్రహ , మౌడ్యం , ప్రస్తుత దశా అంతర్దశా , యోగములు, చెప్పబడును.
వాస్తు శాస్త్రంలో ఇంటి ప్లానులు, ఇప్పటికే
నిర్మిచబడి నివసిస్తున్న ఇల్లుకి వాస్తు చూడబడును.
సంఖ్యా శాస్త్రం ద్వారా మీ పేరులో మార్పులు, చేర్పులు చేయబడును.
సంఖ్యా శాస్త్రం ద్వారా మీ పేరులో మార్పులు, చేర్పులు చేయబడును.
ఇక ఈ వెబ్ సైట్ నందు నేను నాకు తెలిసిన వేదాలలో
లో ఉన్న విషయాలను అదేవిదముగా రోజు వారి పంచాగమును ఉంచడం ద్వార కాస్త మీకు విషయభోదన
చేసిన వాడిని కాగలనని అనిపించింది. విద్యను నేర్చుకోవడం కాదు నేర్చిన విద్యను పంచుకోవడం
ద్వార నేర్చిన విద్యకు ఒక అర్ధం పరమార్దం
ఉంటుంది అని గ్రహించి నాకు తెలిసిన విషయాలను ఇక్కడ ఉంచాలని నిర్ణయం తీసుకున్నాను.
ఆ భగవంతుడు నా ద్వార ఈ కార్యమును చేస్తున్నాడని తలుస్తూ ...
ఆ భగవంతుడు నా ద్వార ఈ కార్యమును చేస్తున్నాడని తలుస్తూ ...
ఇట్లు మీ
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు.
0 Comments