ప్రదక్షిణ నమస్కారం
శ్లోII యానికానిచపాపాని
జన్మాంతరకృతానిచ
తానితాని
ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదేII
పాపోహం పాపకర్మాహం
పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవి
శరణాగతవత్సలేII
అన్యధా శరణంనాస్తిI త్వమేవ శరణం మమI
తస్మాత్ కారుణ్య
భావేన I రక్ష రక్ష మహేశ్వరీ
II
శ్లోII ఉరసాశిరసాదృష్ట్యా
మనసావచసా తధా
పద్భ్యాం
కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టంగ ఉచ్యతే II
జయదేవి నమస్తుభ్యంజయభక్త వరప్రదే
జయశంకర వామాంగి మంగళే సర్వమంగళేII
ఇష్ట దేవతాయై
శ్రీ ......................................... దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ
నమస్కారాన్ సమర్పయామి.
0 Comments