12-5-2020 పంచాంగం

ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః 


***12-5-2020 పంచాంగం*** 

స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం బహుళ

తిది : పంచమి ఉదయం 9:33 ని వరకు  అనంతరం షష్టి  

వారం : మంగళవారం

నక్షత్రం : పుర్వాషాడ ఉదయం 7:47 ని వరకు అనంతరం ఉత్తరాషాడ నక్షత్రం

దుర్ముహూర్తం : ఉదయం 8:06 ని నుండి 8:54 వరకు అనంతరం రాత్రి 10:50 ని నుండి 11:38 వరకు

వర్జము : మద్యాహ్నం 3:57 ని నుండి 5:35 ని వరకు

రాహుకాలం : మద్యాహ్నం 3:00 నుండి 4:30 గం వరకు .


***మంగళం మహాత్***



బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు

Visit us at: www.vedanthavarshini.com
Email : vedanthavarshini@gmail.com
All  right reserved @ copyright protection under the Copyright Act.

Post a Comment

0 Comments