ఓం శ్రీ మహా
గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
14-5-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం బహుళ
తిది : సప్తమి ఉదయం 9:43 ని వరకు అనంతరం అష్టమి
వారం : గురువారం
నక్షత్రం : శ్రవణ ఉదయం 9:17 ని వరకు అనంతరం ధనిష్ట నక్షత్రం
దుర్ముహూర్తం : ఉదయం 9:48 ని నుండి 10 :36 వరకు అనంతరం మద్యాహ్నం 2:58 నుండి 3:46 వరకు
వర్జము : మద్యాహ్నం 1:31 నుండి 3:13 గం వరకు .
రాహుకాలం : మద్యాహ్నం 1:30 నుండి 3:00 గం వరకు .
### వృషభ సంక్రమణం.
***మంగళం మహాత్***
0 Comments