మీన రాశి ఈ వారం ఫలాలు 17-5-2020 నుండి 23-5-2020 వరకు





మీన రాశి ఈ వారం ఫలాలు
17-5-2020 నుండి 23-5-2020 వరకు
( పూ.భా 4వ పాదము , ,భా 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములు)




తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది గమనించగలరు.  



# ఈ వారం వీరికి అనుకూలముగా ఉన్నది.

# ధనం విషయములో సామాన్యముగా ఉన్నది.

# దూర ప్రయానములు అనుకూలం కాదు.

# తోబుట్టువులు అనుకులిస్తారు.

# విద్యార్దులకు చాల కష్ట కాలము.

# స్థిరాస్తి వ్యవహారము అనుకులించవు.

# ప్రేమ వ్యవహారములు అనుకూలముగా ఉన్నాయి.

# వ్యాపారస్తులకు అనుకూలము. వృద్ది బాగుంటుంది.

# ఉద్యోగులకు కష్ట కాలము.

# లాభాలు ఆర్జిస్తారు.

# ఖర్చు ఎక్కువగా అయ్యే సూచనులు కలవు.

# ఓం నమః శివాయ అను పంచాక్షరి మంత్రము జపించవలెను.



***మంగళం మహాత్***

Post a Comment

0 Comments