కన్య రాశి ఈ వారం ఫలాలు 17-5-2020 నుండి 23-5-2020 వరకు



కన్య రాశి ఈ వారం ఫలాలు
17-5-2020 నుండి 23-5-2020 వరకు
(ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములు )




తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది గమనించగలరు.  



# ఈ రాశి వారకి ఈ వారం సామాన్యముగా ఉంటుంది.

#  కుటుంబము మీకు అనుకూలముగా ఉంటుంది. ధనం విషయములో మంచి వార్తలు తెలుస్తాయి.

# ప్రయాణము అనుకూలము.

# విద్యార్దులకు ఇబ్బందులు తప్పవు.

# స్తిరాస్తి విషయములో ఇబ్బందులు.

# ప్రేమ వ్యవహారములు అనుకూలము.

# శత్రువులు పెరిగే అవకాశము.

# ఆరోగ్యము పట్ల శ్రద్ద అవసరము.

# వ్యాపారము అనుకులిస్తుంది. లాభార్జన ఉంటుంది.

# వారం మొదటి భాగములో ఆపదలు వచ్చును.

# ఉద్యోగస్తులకు కాస్త కాలం.

# గణపతిని పూజించవలెను.



***మంగళం మహాత్***

Post a Comment

0 Comments