19-5-2020 పంచాంగం





ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః





19-5-2020 పంచాంగం



స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం బహుళ



తిది : ద్వాదశి సాయంత్రం 5:28 ని వరకు  అనంతరం త్రయోదశి      



వారం : మంగళవారం



నక్షత్రం : రేవతి రాత్రి 8:06 ని వరకు అనంతరం అశ్వని నక్షత్రం



దుర్ముహూర్తం : ఉదయం 8:07 ని నుండి 8:33 వరకు అనంతరం రాత్రి 10:52 ని నుండి 11:40 ని వరకు   



వర్జము : ఉదయం 6:47 ని నుండి 8:33 వరకు



రాహుకాలం : మద్యాహ్నం 3:00 నుండి 4:30 గం వరకు .



***మంగళం మహాత్***

Post a Comment

0 Comments