ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
ద్వాదశ రాశి ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
మేష రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు
( అశ్వని 1,2,3,4 పాదములు , భరణి 1,2,3,4 పాదములు, కృతిక 1వ పాదము)
# ఈ వారం మేష రాశి వారికి సామాన్యముగా
ఉందును.
కుటుంబం, ధనం విషయములో జాగ్రత్త అవసరం .
# ప్రయాణాలు విషయములోవారములో
మొదటి భాగము అనుకూలముగాను చివరి భాగములో జాగ్రత్త అవసరం .
# విద్యార్దులకు చదువు ఎంత చదివిన అనుకూలముగా
లేదు.
# ప్రేమ వ్యవహారములో మంచి
వార్త వినుదురు. సంతానము విషయములో శుభవార్తలు వింటారు.
# ఆరోగ్యము సామాన్యముగా ఉంటుంది.
# వ్యాపారము నామ మాత్రముగా
ఉండును.
# ఉద్యోగులకు అన్నివిదముల
భాగుంది.
# మిత్రులతో జాగ్రత్త అవసరం .
# దూర ప్రయాణాలు చేసే అవకాశము
ఉన్నది. ప్రయాణముల పట్ల జాగ్రత్త వహించుట చాల మంచిది .
# సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన
మంచిది.
వృషభ రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( కృతిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములు )
# ఈ వారం వీరికి మొదటి
బాగాములో భాగుంది , చివరి భాగములో సామాన్యంగాను ఉంటుంది.
# ధనం విషయం ఇబ్బందులు
తప్పవు. కుటుంబములోని వారితో అనవసరంగా చర్చలు దారితీసే అవకాశము ఉంది.
# సోదరులు వద్ద
నుండి తోడ్పాటు వచ్చును.
# విద్యార్దులకు అనుకూలము . స్థిరాస్తులు
విషయములో కూడా అనుకూలముగా ఉన్నది.
# ప్రేమ వ్యవహారములో
సామాన్యముగా ఉన్నది .
# ఆరోగ్యము సామాన్యముగా ఉంటుంది.
# వ్యాపారము ఎక్కువ
పెట్టుబడులు మంచిది కాదు.
# అనుకోని ఆపదలు వచ్చును.
# ఉద్యోగము పట్ల జాగ్రత్త అవసరం.
అనుకోని నిందలు వచ్చి పడును.
# ప్రయానములకు అనుకూలము.
# అష్ట లక్ష్మి
స్తోత్రంను చేయవలెను.
మిధున రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( మృగశిర 3,4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములు )
# ఈ వారము వీరికి బాగాలేదు.
# ధనం విషయములోజాగ్రత్త అవసరం
.
# ప్రయాణాలు జాగ్రత్త అవసరం.
# విద్యార్దులకు సామాన్యముగా
ఉందును . స్థిరాస్తులు విషయములో అలోచించి నిర్ణయం తిసుకోవలెను .
# సంతానం, ప్రేమ వ్యవహారాలు ఆలోచనలేని నిర్ణయాల వల్ల ఇబ్బందులు తప్పవు .
# ఆరోగ్యము సామాన్యముగా
ఉందును
# వ్యాపారము లో
చిక్కులు. కుటుంబములో కలతలు.
# ఉద్యోగులకు సామాన్యముగా
ఉందును.
# మిత్రులతో
జాగ్రత్త అవసరం.
# దుర్గ సప్త సతిని రహు
కాలములో చదువవలెను.
కర్కాటక రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( పునర్వసు 4వ
పాదము , పుష్యమి 1,2,3,4 పాదములు , ఆశ్రేష 1,2,3,4 పాదములు )
# ఈ వారం వీరికి మొదట్లో
సామాన్యముగాను , చివర్లో ఇబ్బందులు తప్పవు.
# కుటుంబము
మీకు అనుకూలముగా ఉంటుంది. ధనం విషయములో మంచి వార్తలు తెలుస్తాయి.
# విద్యార్దులకు సామాన్యముగా
ఉందును . స్తిరస్తులు విషయములో అలోచించి నిర్ణయాలు తిసుకోవలెను.
# ప్రేమ వ్యవహారములు సంన్యముగా
‘ఉందును.
# ఆరోగ్యం విషయములో ఎక్కువ
శ్రద్ద అవసరము.
# వ్యాపారము అనుకూలముగా
ఉంటుంది.
# అనుకోని ఆపదలు వచ్చును.
#ఉద్యోగులకు
సామాన్యముగా ఉందును.
# ఖర్చు అదుపు చేసుకోవడం చాల
మంచిది.
# శ్రీ లక్ష్మి దేవి ఆరాధన
మంచి పలితాన్ని ఇస్తుంది.
సింహ రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( మఖ 1,2,3,4 పాదములు , పుబ్భ 1,2,3,4 పాదములు, ఉత్తర 1 పాదము)
# ఈ రాశి వారికి అన్ని
విదములగా బాగుంది.
# కుటుంబము మీకు అనుకూలముగా
ఉంటుంది. ధనం విషయములో మంచి వార్తలు తెలుస్తాయి.
# ప్రయాణము అనుకూలము కాదు .
# విద్యార్దులకు అనుకూలము.
# ప్రేమ వ్యవహారాలు
అనుకూలముగా ఉండవు.
# సంతానము విషయములో ఇబ్బందులు
తప్పవు.
# ఆరోగ్యము అనుకూలము.
# వ్యాపారము అనుకూలముగా లేదు .
# ఉద్యోగస్తులకు వారం మొదటి భాగములో అనుకులముగాను
చివరి భాగములో ఇబ్బందులు ఉన్నవి.
# మిత్రులు పట్ల జాగ్రత్త
అవసరం.
# శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్ర జపము చేయవలెను.
కన్య రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు (ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములు )
# ఈ రాశి వారకి ఈ వారం
సామాన్యముగా ఉంటుంది.
# ధనం విషయములో అలోచించి నిర్ణయాలు అవసరం.
# ప్రయాణము అనుకూలము.
# విద్యార్దులకు ఇబ్బందులు తప్పవు.
# స్తిరాస్తి విషయములో
ఇబ్బందులు.
# ప్రేమ వ్యవహారములు అనుకూలము.
అన్నివిదముల మంచిగా ఉన్నది.
# శత్రువులు వల్ల తీవ్ర
ఇబ్బందులు.
# ఆరోగ్యము అనుకులించదు.
# వ్యాపారము సామాన్యముగా
ఉందును.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా ఉండును.
# ఖర్చు
అదుపులోకి వచ్చును.
# దుర్గాదేవిని పూజించవలెను.
తుల రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు
( చిత్త 3,4 పాదములు , స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములు )
# ఈ వారము సామాన్యముగా
ఉన్నది.
# కుటుంబము సామాన్యముగా ఉంటుంది.
ధనం విషయములో ముందు జాగ్రత్త అవసరం.
# ప్రయాణములుకు అనుకూలము
కాదు.
# మాట్లడేటపుడు
జాగ్రత్త అవసరం.
# కుటుంబములో కలతలకు
ఆస్కారము.
# విద్యార్దులకు అనుకూలము.
# స్థిరాస్తి శుభ వార్తలు
వింటారు.
# ప్రేమ వ్యవహారములు అనుకూలము
కాదు.
# సంతానము విషయములో జాగ్రత్త
అవసరం.
# వ్యాపారస్తులకు సామాన్యముగా ఉంటుంది.
# ఉద్యోగస్తులకు వారం మొదటి భాగం బాగున్నా చివరి
భాగములో ఇబ్బందులు కలవు.
# మిత్రులు కలసివస్తారు.
# ఖర్చు చేసేట్టప్పుడు
అలోచించి చేయడం మంచిది.
# లక్ష్మి దేవి ఆరాధన చేయవలెను.
వృశ్చిక రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( విశాఖ 4వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు , జ్యేష్ట 1,2,3,4 పాదములు )
# ఈ వారము సామన్యంగా ఉంటుంది.
# కుటుంబ వ్యవహారాలలో అనుకూలముగా
లేదు.
# నిదానముగా అలోచించి
మాట్లాడటం అవసరం.
# చేతికి రావలసిన ధనం రావటం
కష్టం.
# ప్రయనములు అనుకూలము.
# విద్యార్దులకు అనుకూలము
కాదు.
# స్థిరాస్తి విషయములో మీ
తోదరపాటు వల్ల ఇబ్బందులు తప్పవు.
# ప్రేమ వ్యవహారాలు సామాన్యముగా
ఉన్నది.
# వ్యాపారం అనుకూలముగా
ఉండును.
# అనుకోని ఆపదలు వచ్చును.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా ఉన్నది.
# మిత్రులు, శత్రువులు తో
జాగ్రతగా ఉండవలెను.
# ఖర్చు ఆలోచించి చేయడం
మంచిది.
# సుబ్రహ్మమణ్యీశ్వర స్వామి
ఆరదన మంచిది.
ధనుస్సు రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( మూల 1,2,3,4 పాదములు, పూ.షాడ 1,2,3,4 పాదములు, ఉ.షాడ 1వ పాదము )
# ఈ వారం అనుకూలముగా లేదు.
# కుటుంబము మీకు అనుకూలముగా
ఉంటుంది. ధనం విషయములో మంచి వార్తలు తెలుస్తాయి.
# ప్రయనములుకు అనుకూలము కాదు.
మాట్లడేటపుడు జాగ్రత్త అవసరం.
# కుటుంబములో కలతలకు
ఆస్కారము.
# విద్యార్దులకు సామాన్యముగా ఉన్నది.
# స్థిరాస్తి విషయములులో
అలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
# ప్రేమ వ్యవహారములు
సామాన్యముగా ఉందును.
# ఆరోగ్యం వారం చివరి భాగాములో
ఇబ్బందులు తప్పవు.
# వ్యాపారం అస్సలు
అనుకులించదు.
# దాంపత్యం విషయములో జాగ్రత్త
అవసరం.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా ఉందును.
# అనాలోచిత నిర్ణయము వల్ల ఖర్చు
పెరుగును.
# సంకట గణేశ స్తోత్రం చేయటం
శుభం.
మకర రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( ఉ.షాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ట 1,2 పాదములు )
# ఈ వారం చాల అనుకూలముగా ఉంటుంది.
# ఆర్దిక విషయాలలో జాగ్రత
అవసరం.
# ప్రయాణములు అనుకూలిస్తాయి.
తోబుట్టువులతో సక్యత పెరుగును.
# విద్యార్దులకు సామాన్యముగా ఉండును.
# స్థిరాస్తి విషయములో
అలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం.
# ప్రేమ వ్యవహారములు వారం
మొదటి భాగములో అనుకులముగాను చివరిభాగాములో సామాన్యముగా ఉందును.
# సంతానము పట్ల జాగ్రత్త
అవసరం.
# శత్రువుల పట్ల జాగ్రత్త
అవసరము.
# ఆరోగ్య విషయములలో
అనుకూలముగా లేదు.
# వ్యాపారము సామాన్యముగా
ఉందును.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా ఉంటుంది.
# మిత్రుల పట్ల జాగ్రత్త అవసరం.
# ఆశించిన లాభాలు రావడం కష్టం.
# ఖర్చు అదుపులో ఉంటుంది.
# శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
దర్సనం ద్వార మంచి జరుగును.
కుంభ రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూ.భా 1,2,3 పాదములు )
# ఈ వారము అనుకూలముగా లేదు.
అన్ని విషయములలో జాగ్రత్త అవసరం.
# కుటుంబములో మనస్పర్ధలు
అవకాశము.
# ధనం విషయములో తీవ్ర ఇబ్బందులు.
# ప్రయాణాలు వారము మొదటి భాగాములో
అనుకూలముగా ఉండి.
# తోబుట్టువులతో మనస్పర్ధలు అవకాసాము ఉన్నది.
# విద్యార్దులు వారం మొదటి
భాగములో సామాన్యముగా ఉన్నది. వారం చివరి భాగములో ఎక్కువ ఇబ్బందులు తప్పవు.
# ప్రేమ వ్యవహారములు అస్సలు
అనుకులించే అవకాశము లేదు.
# సంతానము విషయములో జాగ్రత్త
అవసరం.
# ఆరోగ్యము అనుకూలముగా ఉండదు.
# వ్యాపారము అనుకూలముగా
ఉంటుంది .
# దాంపత్యం అనుకూలము.
# ఉద్యోగులకు సామాన్యముగా ఉందును.
# మిత్రులతో జాగ్రత్త అవసరం.
# ఖర్చు తగ్గ ప్రతిఫలం
ఉంటుంది.
# శివుడికి ఆవు పాలతో అభిషేకం
చేయించడం ద్వార ఉత్తమ పలితాలు వచ్చును.
మీన రాశి ఈ వారం ఫలాలు
24-5-2020 నుండి 30-5-2020 వరకు ( పూ.భా 4వ పాదము , ఉ,భా 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములు)
# ఈ వారం వీరికి సామాన్యముగా
ఉన్నది.
# ధనం విషయములో సామాన్యముగా
ఉన్నది.
# దూర ప్రయానములు అనుకూలం
కాదు.
# తోబుట్టువులు
అనుకులిస్తారు.
# విద్యార్దులకు చాల కష్ట కాలము.
# స్థిరాస్తి వ్యవహారము
అనుకులించవు.
# ప్రేమ వ్యవహారములు
అనుకూలముగా ఉన్నప్పటికి జాగ్రత్త అవసరం.
# ఆరోగ్యము
అనుకూలముగా ఉంటుంది.
# వ్యాపారస్తులకు సామాన్యముగా ఉంటుంది .
# ఉద్యోగులకు కష్ట కాలము.
# లాభాలు ఆర్జిస్తారు.
# ఖర్చు ఎక్కువగా అయ్యే సూచనులు
కలవు. మితిమీరిన ఖర్చు చేయటం వల్ల ఇబ్బందులు తప్పవు.
# శివ దర్శనం ద్వార కార్యసిద్ధి అగును .
మంగళం మహాత్
0 Comments