ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
24-5-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం జ్యేష్ట మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుద్ద
తిది : విదియ రాత్రి 11:56 ని వరకు అనంతరం తదియ
వారం : ఆదివారం
నక్షత్రం : మృగశిర రాత్రి తెల్లవారుజామున 5:25 ని వరకు అనంతరం ఆరుద్ర నక్షత్రం
దుర్ముహూర్తం : సాయంత్రం 4:42 ని నుండి 5:30 వరకు.
వర్జము : ఉదయం 10:14 నుండి 11:54 గం వరకు .
రాహుకాలం : సాయంత్రం 4:30 నుండి 6:00 గం వరకు .
## కల్కి జయంతి , బుద్ధ జయంతి.
***మంగళం మహాత్***

0 Comments