ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
28-5-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం జ్యేష్ట మాసము గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణం శుద్ద
తిది : షష్టి రాత్రి 8:53 ని వరకు అనంతరం సప్తమి
వారం : గురువారం
నక్షత్రం : పుష్యమి ఉదయం 5:43 ని వరకు అనతరం ఆశ్లేష రాత్రి తెల్లవారుజామున 4:49 ని
వరకు.
దుర్ముహూర్తం : ఉదయం 9:48 ని నుండి 10:36 ని వరకు అనతరం మద్యాహ్నం 2:59 ని
నుండి 3:47 ని వరకు.
వర్జము : సాయంత్రం 6:02 నుండి 7:34 గం వరకు.
రాహుకాలం : మద్యాహ్నం 1:30 నుండి 3:00 గం వరకు.
***మంగళం మహాత్***

0 Comments