ఓం శ్రీ మహా గణపతియే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర
భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా
పరమేశ్వరినే నమః
***పరశురామ జయంతి***
ఈ రోజు పరుశరామ జయంతి . పరుశరాముడు ఎవరు ? దీనికి సమాదానం శ్రీ మహా విష్ణువు దశావతారాలలో ఆరవ అవతారమే పరశురాముడు అవతారం. బ్రాహ్మణ వంశం లో జన్మించి క్షత్రియ లక్షణాలను కలిగిన అవతారం. ఈ అవతారంలో దుష్ట క్షత్రియులను సంహరించాడు పరశురాముడు . పరశురాముడు శ్రీ రాముడు ప్రసాదించిన గొడ్డలి ని దరించుట ద్వారా పరసుడుని పరశురాముడిగా చెప్పుకుంటాము. లోకకళ్యాణం కొరకు ప్రజల సుఖ శాంతుల కొరకు దుష్ట క్షత్రియులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడు అని ప్రసిద్ధి . పరశురాముడికి గల అపార దానగుణము కారణము చేత పరశురాముడి జయంతి రోజున అక్షయతృతీయ జరుపుకుంటున్నాము .
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
All right reserved @ copyright protection under the Copyright Act.

0 Comments