అక్షయ తృతీయ


శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః

అక్షయ తృతీయ


అక్షయ తృతీయ నాడు మీరు ఏది అయితే దానం  చేస్తారో అది జన్మాంతరాలలో మీకు తోడుగా, అండగా{సౌఖ్యం} మీ అవసరాలను తీరుస్తుంది.

ఉదాహరణకు అక్షయతృతీయ నాడు భోజనం ను పెట్టడం ద్వారా భోజన సౌఖ్యం ఆడవారు పసుపు, కుంకుమ ను తాంబూలంగ ఇవ్వడం ద్వారా జన్మంతరాలలో పసుపు, కుంకుమ లతో ఉంటారు .

చాల మంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనటాన్ని అలవాటు గా మార్చుకున్నారు .

ఇది చాల తప్పు బంగారం అనగా కలిపురుషుడు .

కలిపురుషుడు అనగా అకాల కలహాలను, పాపములను కలిగించువాడు .కావున మీ అందరికి తెలియాల్సింది ఏమి అనాగ బంగారమును అక్షయతృతీయ నాడు కొనటం సమంజసము, యోగము కాదు. 

కావున అందరు విరివిగా అన్నదానం , వస్త్రదానం , పసుపుకుంకుమలు , ఫలదానం , భూదానం ,గో దానం వంటివి చేయడం ద్వారా ముక్తిని పొందండి .. 

వంశాభి వృద్ధికి తల్లిదండ్రులు ,పితృ దేవతల ఆరాధన శ్రేష్టం.
                                                             

బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
mailto: vedanthavarshini@gmail.com

Post a Comment

0 Comments