ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
**తాంబూలం ఎలా
ఇవ్వాలి**
మనం సాధారణంగా ఇంట్లో చేసుకునే కార్యక్రమాలకు అనగా పెళ్లిళ్లు ,గృహప్రవేశాలు, శ్రీమంతం,అన్నప్రాసన,అక్షరాబ్యాసం,వ్రతాలు,పూజలు మొదలగు కార్యక్రమాలకు మన చుట్టాలను ,బంధువులను ,ఇరుగువారిని పోరుగువారిని పిలుస్తాం తిరిగి కార్యక్రమం అంత పూర్తిఅవగానే తిరిగి మన ఇంటి నుండి వెళ్ళేటపుడు వారికి భోజనం పెట్టి తాంబూలం ని ఇవ్వటం ఒక ఆచారంగా వస్తుంది . దీనికి ఆనవాయిలేదు మాకు అనే వారు ఉండరు .అయితే తాంబూలం ని ఇచ్చేటప్పుడు తమలపాకులు అరటిపళ్ళు కొసలు తాంబూలం తీసుకునేవారి వైపు ఉండాలి . ఈ విధంగా ఇవ్వడం వలన కార్యసిద్ధి అవుతుంది . లేని పక్షంలో తాంబూలం ఇచ్చిన ఫలితం నిష్ప్రయోజనం . పండితులకి , బ్రాహ్మణులకి , దీక్షలో ఉన్నవారికి (స్వామి మాల ,భవాని మాల వంటివి ) వయసులో చిన్న పెద్ద అని లేకుండా వారికి నమస్కారము చేయడం ద్వారా కార్యసిద్ధి సంపూర్ణంగా సిద్ధిస్తుంది .
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
All right reserved @ copyright protection under the Copyright Act.
0 Comments