సముద్రంలో ఉండే శంఖం ఇంట్లో ఉండొచ్చా


ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః 



***సముద్రంలో ఉండే శంఖం ఇంట్లో ఉండొచ్చా***





లక్ష్మి దేవిని  "లక్ష్మిం క్షిర సముద్ర తనయాం" అని ప్రార్థిస్తాము. క్షిర సాగర మధన సమయంలో లక్ష్మీదేవి తో పాటు శంఖం,హాలాహలం,చంద్రుడు వచ్చాయి. శంఖం ను లక్ష్మీదేవికి సోదరుడిగా చెప్పుకుంటాము. లక్ష్మీదేవికి సోదరుడు అన్న ప్రాణము, అందువలన శంఖము  ఉన్న గృహమున తప్పక లక్ష్మీదేవి కటాక్షము ఉంటుంది. సోదరుడి ఇల్లు అనగా పుట్టినిల్లు కదా. ఏ స్త్రీ అయినా తన పుట్టినిల్లు సుఖసంతోషలతో ధన కనక వస్తువాహనాదులతో ఉండాలని కోరుకుంటుందిగా అందువల్లనే శంఖములు ఉన్న గృహము  లక్ష్మి కటాక్షముతో ఉంటుంది.



 

బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు



All  right reserved @ copyright protection under the Copyright Act

Post a Comment

0 Comments