ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
11-6-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం జ్యేష్ట
మాసము గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణం బహుళ
తిది : షష్టి రాత్రి 10:27 ని వరకు అనంతరం సప్తమి
వారం : గురువారం
నక్షత్రం : ధనిష్ఠ సాయంత్రం 6:18 ని వరకు అనంతరం శతభిషం .
దుర్ముహూర్తం : ఉదయం 9:51 ని నుండి 10:39 ని వరకు
అనంతరం మద్యాహ్నం 3:03 ని నుండి 3:51 ని వరకు.
వర్జము : రాత్రి 2:02 ని నుండి 3:45 ని వరకు.
రాహుకాలం : మద్యాహ్నం 1:30 ని నుండి 3:00 ని వరకు.
***మంగళం మహాత్***
0 Comments