ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
19-6-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం జ్యేష్ట మాసము గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణం బహుళ
తిది : త్రయోదశి ఉదయం 10:05 ని వరకు అనంతరం చతుర్దశి
వారం : శుక్రవారం
నక్షత్రం : కృత్తిక ఉదయం 10:25 ని వరకు అనంతరం రోహిణి
దుర్ముహూర్తం : ఉదయం 8:08 ని నుండి 8:56 ని వరకు
అనంతరం మద్యాహ్నం 12:28 ని నుండి 1:16 ని వరకు
వర్జము : రాత్రి తెల్లవారుజామున 3:29 ని నుండి 5:11 ని వరకు
రాహుకాలం : ఉదయం 10:30 ని నుండి 12:00 ని వరకు.
***మంగళం మహాత్***
0 Comments