ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
23-6-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆషాడ మాసము
గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణం శుద్ద
తిది : విదియ ఉదయం 11:11 ని వరకు అనంతరం తదియ
వారం : మంగళవారం
నక్షత్రం : పునర్వసు మద్యాహ్నం 1:59 ని వరకు అనంతరం పుష్యమి
దుర్ముహూర్తం : ఉదయం 8:08 ని నుండి 8:56 ని వరకు
అనంతరం రాత్రి 10:56 ని నుండి 11:44 ని వరకు.
వర్జము : రాత్రి 9:53 ని నుండి 11:28 ని వరకు.
రాహుకాలం : మద్యాహ్నం 3:00 ని నుండి 4:30 ని వరకు.
ఈ రోజు పూరిలో
జగన్నాదస్వామి రదోత్సవం.
***మంగళం మహాత్***
0 Comments