ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
25-6-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆషాడ మాసము గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణం శుద్ద
తిది : చవతి ఉదయం 8:45 ని వరకు అనంతరం పంచమి
వారం : గురువారం
నక్షత్రం : ఆశ్లేష మద్యాహ్నం 12:59 ని వరకు అనంతరం మఘ
దుర్ముహూర్తం : ఉదయం 9:51 ని నుండి 10:43 ని వరకు
అనంతరం మద్యాహ్నం 3:05 ని నుండి 3:57 ని వరకు
వర్జము : రాత్రి 12:28 ని నుండి 1:59 ని వరకు
రాహుకాలం : మద్యాహ్నం 1:30 ని నుండి 3:00 ని వరకు.
***మంగళం మహాత్***

0 Comments