ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే
నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
28-6-2020 పంచాంగం
స్వస్తి శ్రీ చాంద్రమానేనా శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆషాడ మాసము గ్రీష్మ ఋతువు
ఉత్తరాయణం శుద్ద
తిది : అష్టమి రాత్రి 12:14 ని వరకు
వారం : ఆదివారం
నక్షత్రం : ఉత్తర ఉదయం 9:06 ని వరకు అనంతరం హస్త
దుర్ముహూర్తం : సాయంత్రం 4:50 ని నుండి 5:38 ని వరకు
వర్జము : సాయంత్రం 4:55 ని నుండి 6:25 ని వరకు
రాహుకాలం : సాయంత్రం 4:30 ని నుండి 6:00 ని వరకు.
***మంగళం మహాత్***

0 Comments