ఈ వారం రాశి ఫలాలు 7-6-2020 నుండి 13-6-2020 వరకు
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( అశ్వని 1,2,3,4 పాదములు , భరణి 1,2,3,4 పాదములు, కృతిక 1వ పాదము)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి
వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో రకముగా వారి జీవితము మీద ప్రభావము
చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం ఆదరముగా చెప్పడం జరుగుతున్న
విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
కుటుంబం, ధనం విషయములో జాగ్రత్త
అవసరం.
# ప్రయాణాలు విషయములో అత్యంత జాగ్రత్త
అవసరం .
# విద్యార్దులకు సామాన్యముగా
ఉంది.
# ప్రేమ వ్యవహారములో అలోచించి
నిర్ణయం తీసుకోవడం మంచిది . సంతానము విషయములో సామాన్యముగా ఉందును .
# ఆరోగ్యము సామాన్యముగా ఉంటుంది.
# ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు
# వ్యాపారము అనుకూలముగా
ఉన్నప్పటికీ లాభాలు రావడం కష్టం .
# దాంపత్య సమస్యలు ఏర్పడవచ్చు .
# మిత్రులతో ఎక్కువ జాగ్రత్త
అవసరం .
# దూర ప్రయాణాలు చేసే అవకాశము
ఉన్నది. ప్రయాణముల పట్ల జాగ్రత్త వహించుట చాల మంచిది .
# ఆంజనేయ స్వామి ఆరాధన శుభ
ఫలితాలను ఇస్తుంది .
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( కృతిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ధనం విషయం ఇబ్బందులు
తప్పవు. కుటుంబములోని వారితో అనవసరంగా చర్చలు దారితీసే అవకాశము ఉంది.
# విద్యార్దులకుసామాన్యముగా
ఉన్నది.
# స్థిరాస్తులు విషయములో కూడా అనుకూలముగా ఉన్నది.
# ప్రేమ వ్యవహారములో చాల
అనుకూలముగా ఉన్నది . ఒక మంచి వార్త మిలో ఉత్సాహాన్ని నింపుతుంది.
# ఆరోగ్యము ఇబ్బందులు
తొలగుతాయి .
# వ్యాపారము సామన్యముగా ఉంటుంది .
# అనుకోని ఆపదలు వచ్చు సూచనలు
కలవు .
# ఉద్యోగము పట్ల జాగ్రత్త అవసరం.
మీకు అవమానములు ఎదురు కావచ్చు. అప్రమత్తత అవసరం.
# ప్రయానములకు అనుకూలము.
# శ్రీ సూక్తం పటించడం మంచిది
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( మృగశిర 3,4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారము వీరికి అనుకూలముగా లేదు.
# అనవసరపు ఖర్చు అవకాశము
ఉన్నది .
# ప్రయాణాలు అనుకూలము .
# విద్యార్దులకు అనుకూలముగా
ఉందును .
# స్థిరాస్తులు విషయములో శుభవార్త వింటారు.
# ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు
తప్పవు .
# సంతానం విషయములో మానసిక ఆందోళనకు అవకాశము కలదు.
# ఆరోగ్యము జగ్రతతో ఉండటం
మంచిది.
# వ్యాపారము అస్సలు అనుకులించదు.
# దాంపత్య జీవితములో కలతలకు ఆస్కారం కలదు.
# ఉద్యోగులకు అనుకూలము ఉందును.
# శివ పంచాక్షరి మంత్రం పటించడం ద్వార మంచి ఫలితాలను పొందవచ్చు.
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( పునర్వసు 4వ పాదము , పుష్యమి 1,2,3,4 పాదములు , ఆశ్రేష 1,2,3,4 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారం వీరికి అనుకూలముగా
ఉన్నది .
# కుటుంబము మీకు అనుకూలముగా ఉంటుంది.
# రావలసిన ధనం విషయములో మంచి వార్తలు తెలుస్తాయి.
# విద్యార్దులకు అనుకూలముగా ఉన్నది .
# స్తిరస్తులు విషయములో అలోచించి నిర్ణయాలు తిసుకోవలెను. కుటుంబముతో అలోచించి
తీసుకున్న నిర్ణయము మంచి చేస్తుంది.
# ప్రేమ వ్యవహారములు సామన్యముగా
ఉందును.
# ఆరోగ్యం అనుకూలించక పోవడం .
# వ్యాపారము అనుకూలముగా ఉండదు
.
# అనుకోని ఆపదలు వచ్చును.
#ఉద్యోగులకు అనుకూలముగా ఉన్నది .
# మిత్రులతో జాగ్రత అవసరం.
# ఖర్చు అదుపు చేసుకోవడం చాల
మంచిది.
# అష్ట లక్ష్మి స్తోత్రం పటించండి
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( మఖ 1,2,3,4 పాదములు , పుబ్భ 1,2,3,4 పాదములు, ఉత్తర 1 పాదము)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబము మీకు అనుకూలముగా ఉంది.
# రావలసిన ధనం విషయములో మంచి వార్తలు తెలుస్తాయి.
# ప్రయాణము అనుకూలము.
# విద్యార్దులకు సామాన్యముగా
ఉంటుంది.
# ప్రేమ వ్యవహారాలు ఈ వారంలో
విపరీత ఇబ్బందులును తెచ్చే అవకాశము కలదు.
# సంతానము విషయములో ఎక్కువ
జాగ్రత్త అవసరం.
# ఆరోగ్యము అనుకూలముగా ఉండదు.
# వ్యాపారము అనుకూలముగా లేదు .
నష్ట సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్త అవసరం
# ఉద్యోగస్తులకు అనుకూలముగా
లేదు .
# మిత్రులు పట్ల జాగ్రత్త
అవసరం.
# శ్రీమన్నారాయణ అష్టాక్షరి
మంత్ర జపము చేయవలెను.
7-6-2020 నుండి 13-6-2020 వరకు
(ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఆర్దికముగా ఇబ్బందులు .
# ప్రయాణము అనుకూలము.
# విద్యార్దులకు ఇబ్బందులు
తప్పవు.
# స్తిరాస్తి విషయములో
ఇబ్బందులు.
# ప్రేమ వ్యవహారములు అనుకూలము.
అన్నివిదముల మంచిగా ఉన్నది.
# శత్రువులు వల్ల తీవ్ర
ఇబ్బందులు.
# ఆరోగ్యము అనుకులించదు.
# వ్యాపారము అనుకూలముగా
ఉందును.
# మీ జీవిత భాగస్వామి మీ పట్ల అనుకూలముగా ఉందును.
# ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉండును.
# ఖర్చు అదుపులోకి వచ్చును.
# దుర్గా సప్త సతి ని
రాహుకలములో పటించవలెను.
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( చిత్త 3,4 పాదములు , స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ధనం విషయములో అనుకులముగా
ఉందును.
# ప్రయాణములుకు అనుకూలము
కాదు.
# విద్యార్దులకు ఇబ్బందులు
తప్పవు .
# ప్రేమ వ్యవహారములు అనుకూలము
కాదు.
# సంతానము విషయములో జాగ్రత్త
అవసరం.
# ఆరోగ్యము అనుకూలిస్తుంది.
# వ్యాపారస్తులకు అనుకూలముగా
ఉంటుంది.
# లాభాలు వచ్చే అవకాశము కలదు .
# ఉద్యోగస్తులకు సామాన్యముగా
ఉన్నది.
# లక్ష్మి దేవి ఆరాధన
చేయవలెను.
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( విశాఖ 4వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు , జ్యేష్ట 1,2,3,4 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబ వ్యవహారాలు
అనుకులించవు .
# ఆర్దికముగా ఇబ్బందులు
తప్పవు .
# ప్రయణములు అనుకూలము కాదు .
# విద్యార్దులకు అనుకూలము
కాదు.
# స్థిరాస్తి విషయములో
ఇబ్బందులు తప్పవు.
# ప్రేమ వ్యవహారాలు అత్యంత
అనుకూలముగా ఉన్నది. మంచి శుభ వార్త వింటారు.
# సంతానం విషయములో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగును.
# వ్యాపారం అనుకూలముగా లేదు .
# అనుకోని ఆపదలు వచ్చును.
# ఉద్యోగస్తులకుఅనుకూలముగా
ఉన్నది.
# శత్రువులు తో జాగ్రతగా
ఉండవలెను.
# మిత్రులు అనుకులిస్తారు.
# ఖర్చుఅదుపులోకి వస్తుంది .
# సుబ్రహ్మమణ్యీశ్వర స్వామి
కి ఆవుపాలతో అభిషేకించడం ద్వార శుభ ఫలితాలను పొందవచ్చు .
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( మూల 1,2,3,4 పాదములు, పూ.షాడ 1,2,3,4 పాదములు, ఉ.షాడ 1వ పాదము )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబము వ్యవహారాలు
భాదిస్తాయి.
# ప్రయణములుకు అనుకూలము కాదు.
తొందరపాటు మాటలు వల్ల ఇబ్బందులు.
# కుటుంబములో కలతలకు
ఆస్కారము.
# విద్యార్దులకు అనుకూలముగా
ఉన్నది.
# స్థిరాస్తి విషయములులో అనుకూలముగా
ఉన్నది .
# ప్రేమ వ్యవహారములు
అనుకూలముగా ఉందును.
# ఆరోగ్యం విషయములో తీవ్ర
ఇబ్బందులు తప్పవు.
# వ్యాపారం అస్సలు
అనుకులించదు.
# దాంపత్యం విషయములోఅనవసర
తప్పిదాలు కాబట్టి జాగ్రత్త అవసరం.
# ఉద్యోగస్తులకు అనుకూలము.
# ఖర్చు అదుపులోకి
వచ్చును.
# శ్రీ రాజరాజేశ్వరి దేవి
ఆరాధన మంచిది
మకర రాశి ఈ వారం ఫలాలు
7-6-2020 నుండి 13-6-2020 వరకు ( ఉ.షాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ట 1,2 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారం ఈ రాశి వారికి తీవ్ర
ఇబ్బందులు కలవు .
# ఆర్దిక విషయాలలో జాగ్రత
అవసరం. ఇబ్బందులు తప్పవు.
# ప్రయాణములు అనుకూలిస్తాయి.
# తోబుట్టువులతో సక్యత పెరుగును.
# విద్యార్దులకు అనుకూలముగా ఉండును.
# స్థిరాస్తి విషయములో మీ
ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాసం కలదు.
# ప్రేమ వ్యవహారములు
అనుకూలముగా లేదు .
# సంతానము పట్ల జాగ్రత్త
అవసరం.
# శత్రువుల పట్ల జాగ్రత్త
అవసరము.
# ఆరోగ్య విషయములలో ఇబ్బందులు
కలవు.
# వ్యాపారము సామాన్యముగా ఉందును.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా
ఉంటుంది.
# విపరీత ఖర్చుకు అవకాశము
కలదు.
# శ్రీ వెంకటేశ్వర స్వామి
వారి దర్సనం ద్వార మంచి జరుగును.
7-6-2020 నుండి 13-6-2020 వరకు ( ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూ.భా 1,2,3 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారము అనుకూలముగా లేదు.
అన్ని విషయములలో జాగ్రత్త అవసరం.
# కుటుంబము వ్యవహారములు
సామాన్యముగా ఉన్నది.
# ధనం విషయములో ఇబ్బందులు
తొలగుతాయి.
# ప్రయాణాలు అనుకూలముగా లేదు .
# తోబుట్టువులతో ఉన్న
ఇబ్బందులు తొలగుతాయి.
# విద్యార్దులుకు ఇబ్బందులు
తప్పవు.
# ప్రేమ వ్యవహారములు అనుకూలించవు.
# సంతానము విషయములో జాగ్రత్త
అవసరం.
# ఆరోగ్యము అనుకులిస్తుంది.
# వ్యాపారము అనుకూలముగా
ఉంటుంది .
# దాంపత్యం అనుకూలము.
# ఉద్యోగులకు సామాన్యముగా ఉంటుంది.
# మిత్రులతో జాగ్రత్త అవసరం.
# అనవసర ఖర్చుకు ఆస్కారము
కలదు.
# శివునికి భాస్మభిషేకం చేయడం ద్వార మంచి జరుగును
.
7-6-2020 నుండి 13-6-2020 వరకు
( పూ.భా 4వ పాదము , ఉ,భా 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములు)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో రకముగా
వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం ఆదరముగా
చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారం వీరికి సామాన్యముగా
ఉన్నది.
# ధనం విషయములో అనుకూలముగా ఉన్నది.
# ప్రయాణములు అనుకూలం కాదు.
# తోబుట్టువులతో ఇబ్బందులు.
# విద్యార్దులకు చాల కష్ట
కాలము.
# స్థిరాస్తి వ్యవహారము
అనుకులించవు.
# ప్రేమ వ్యవహారములు
అనుకూలముగా ఉన్నది .
# ఆరోగ్యము అనుకూలముగా ఉంటుంది.
# వ్యాపారస్తులకు అనుకూలముగా
ఉన్నది .
# ఉద్యోగులకు ఇబ్బందులు
తప్పవు .
# ఖర్చు ఎక్కువగా అయ్యే
సూచనులు కలవు.
# దక్షిణామూర్తి స్తోత్రం
పటించడం ద్వార సర్వ కార్యాలు సిద్దించును.

0 Comments