నమస్కారములు రకాలు
నమస్కారములు రకాలు
నమస్కారములు 8 రకములు
1) సంపుట నమస్కారము
2) సమస్తిష్క నమస్కారము
3) బ్రహ్మంగ నమస్కారం
4) సమగ్ర నమస్కారము
5) పంచాంగ నమస్కారము
6) దండ నమస్కారము
7) సాష్టాంగ నమస్కారము
8) ద్వాదశాంగ నమస్కారము
పై విధములు అన్ని దేవాలయములో భగవంతునికి
మనం నమస్కరించే విధానములు.
0 Comments