ఈ వారం రాశి ఫలాలు
12-7-2020 నుండి 18-7-2020 వరకు
బ్రహ్మశ్రీ పెనుమత్స భద్ర గారు
M.Sc., M.Phil., BLISc., D.Phram., SAS., PGDCA
జ్యోతిష్యం , వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు
తోకలపల్లి , పశ్చిమగోదావరి జిల్లా,
534406,
ఫోన్ నెంబర్ 9959001886
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( అశ్వని 1,2,3,4 పాదములు , భరణి 1,2,3,4 పాదములు, కృతిక 1వ పాదము)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి
వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో రకముగా వారి జీవితము మీద
ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం ఆదరముగా చెప్పడం జరుగుతున్న
విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబం విషయములో జాగ్రత్త
అవసరం .
# ధనం విషయములో సామాన్యముగా ఉంది. వారం చివరి భాగములో ఇబ్బందులు ఏర్పడును.
# ప్రయాణాలు విషయములో
జాగ్రత్త అవసరం .
# విద్యార్దులకు సామాన్యముగా ఉంది. ఏకగ్రత అవసరం.
# ప్రేమ వ్యవహారములో నిధానమే
ప్రదానం అవసరం లేనిచో ఇబ్బందులు తప్పవు .
# సంతానము విషయములో సామాన్యముగా ఉన్నది.
# ఆరోగ్యము సామాన్యముగా ఉంటుంది.
మానసిక వత్తిడి పెరుగుతుంది.
# ఉద్యోగులకు అన్ని విధములుగా భాగుంది.
# వ్యాపారము అనుకూల సమయం.
# దాంపత్య సానుకులముగా ఉంటుంది.
# ప్రయాణములు అనుకూలము కాదు.
# అనవసర ఖర్చు కనపడుతుంది.
# ఆంజనేయ స్వామి ఆరాధన
మంచిది.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( కృతిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ధనం విషయం అస్సలు
అనుకూలముగా లేదు.
# కుటుంబములోని వారితో మనస్పర్ధలు.
# విద్యార్దులకు సానుకూలం
లేదు. మానసిక వత్తిడి పెరుగును.
# స్థిరాస్తులు విషయములో అనుకూలముగా ఉన్నది.
# ప్రేమ వ్యవహారములో సామాన్యముగా
ఉన్నది.
# ఆరోగ్యము అనుకూలముగా
ఉంటుంది. గత కాలములో ఉన్న అనుమానం తొలగుతుంది.
# వ్యాపారము సామాన్యముగా
ఉంటుంది . అనవసర పెట్టుబడులు మంచిది కాదు.
# అనుకోని ఆపదలు వచ్చు
అవకాశము ఉన్నది. ఆర్దికముగా వత్తిడి పెరుగు సూచనలు కలవు.
# ఉద్యోగస్తులకు అనుకూలము.
# ప్రయాణములకు అనుకూలముగా
ఉన్నది.
# ఖర్చు అదుపులోకి వచ్చును.
# భువనేశ్వరి దేవి స్తోత్రం ను చదవడం ద్వార ఉత్తమ ఫలితాలు పొందుతారు.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( మృగశిర 3,4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములు)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారము వీరికి అనుకూలముగా లేదు.
# ఆర్దిక విషయాలు అనుకూలముగా
లేదు.
# ప్రయాణాలు సామాన్యముగా
ఉన్నది. దూర ప్రయాణములు మంచిది కాదు.
# విద్యార్దులకు సామాన్యముగా
ఉందును. విద్య పట్ల ఆసక్తి తగ్గును.
# స్థిరాస్తులు విషయములో అనుకూలము .
# ప్రేమ వ్యవహారాలు నామమాత్రముగా
ఉన్నది.
# సంతానం విషయములో అత్యంత అనుకూల సమయం.
# ఆరోగ్యము సామాన్యముగా
ఉంటుంది.
# వ్యాపారము అస్సలు అనుకులించదు. అనవసర పెట్టుబడులు పెట్టె సమయము కాదు.
# దాంపత్య జీవితములో కలతల వల్ల ఇబ్బందులు తప్పవు . అనవసర వాదనలు మంచివి కావు.
# ఉద్యోగులకు అనుకూలము ఉందును.
ఆహ్లాదకర వాతావరణం కనపడుతుంది.
# శివ దర్సనం ద్వార ఉత్తమ
ఫలితాలు లభిస్తాయి.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( పునర్వసు 4వ పాదము , పుష్యమి 1,2,3,4 పాదములు , ఆశ్రేష 1,2,3,4 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారం వీరికి సామాన్యముగా
ఉన్నది.
# కుటుంబములో అన్ని విషయాలందు సానుకులము.
# ధనం విషయములో అనుకూలముగా ఉన్నది.
# విద్యార్దులకు సామాన్యముగా ఉన్నది.
# ప్రేమ వ్యవహారములు అనుకూలం
కాదు. కాస్త నేమ్మదించి ప్రవర్తించడం మంచిది.
# ఆరోగ్యముపై అనవసర ఆలోచనలు
ఏర్పడును.
# వ్యాపారము సామాన్యముగా
ఉందును.
# ఉద్యోగులకు సామాన్యముగా ఉన్నది. భయము అవసరము లేదు.
# ఖర్చు పెరుగును.
# శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన , దర్శనం చేయడం మంచిది.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( మఖ 1,2,3,4 పాదములు , పుబ్భ 1,2,3,4 పాదములు, ఉత్తర 1 పాదము)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబము మీకు అన్నివిధముల
సహకారము లభిస్తుంది.
# ఆర్దిక విషయాలు అనుకూలముగా ఉన్నది.
# ప్రయాణములు మంచిది కాదు.
# విద్యార్దులకు సామాన్యముగా
ఉంటుంది.
# ప్రేమ వ్యవహారాలు అస్సలు
అనుకూలముగా లేదు. జాగ్రత్త అవసరం.
# సంతానము పట్ల మీకు
నిరుత్సాహం పెరుగుతుంది.
# ఆరోగ్యము అనుకూలముగా ఉండదు.
# వ్యాపారము సామాన్యముగా
ఉన్నది.
# ఉద్యోగస్తులకు అనుకూలముగా
ఉన్నది. మంచి కాలం.
# మిత్రులు పట్ల జాగ్రత్త
అవసరం.
# శ్రీ విష్ణు సహస్ర నామ
స్తోత్రం చదవడం ద్వార ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
కన్య రాశి ఈ వారం ఫలాలు
12-7-2020 నుండి 18-7-2020 వరకు
(ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఆర్దిక విషయాలలో అతిసామాన్యముగా
ఉన్నది. అనవసర ఆలోచనలతో ప్రశాంతత పోగొట్టుకునే అవకాశము ఉన్నది.
# ప్రయాణము అనుకూలము.
# విద్యార్దులకు అస్సలు
అనుకూలముగా లేదు. ఏకాగ్రత అవసరం.
# స్తిరాస్తి విషయములో అస్సలు
అనుకూలముగా లేదు. అత్యాశకు పోవద్దు.
# ప్రేమ వ్యవహారములు అనుకూలముగా
ఉన్నది.
# శత్రువులు జాగ్రత అవసరం .
అనవసర విషయముల పట్ల జోక్యం మంచిది కాదు.
# ఆరోగ్యము అనుకులించదు.
అందోళన అవసరం లేదు.
# వ్యాపారములో అనుకూలముగా
ఉన్నది.
# మీ జీవిత భాగస్వామి అనుకూలముగా ఉంటుంది. మంచి సహకారం లభిస్తుంది.
# ఉద్యోగస్తులకు అనుకూలముగా లేదు.
# మిత్రులు పట్ల జాగ్రత్త అవసరం. మిత్రుల నుండి వచ్చిన సంచారము పట్ల జాగ్రత్త
అవసరం.
# ఖర్చు అదుపులో ఉందును.
# ఆంజనేయ దండకం చదవడం ద్వార
మంచి ఫలితాలు పొందుతారు.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( చిత్త 3,4 పాదములు , స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ధనం విషయములో జాగ్రత్త అవసరం. రావలసిన ధనం అంతంత మాత్రముగా అందును.
# ప్రయాణములుకు అనుకూలము
కాదు.
# విద్యార్దులకు అనుకూలముగా
ఉన్నది . ఉత్తమ ఫలితాలు పొందుతారు
# ప్రేమ వ్యవహారములు
సామాన్యముగా ఉన్నది.
# సంతానము విషయములో ఉన్న
సమస్యలు తొలగును. కాస్త ఉపసమనం పొందుతారు.
# ఆరోగ్యము అనుకూలిస్తుంది.
# వ్యాపారస్తులకు అన్ని
విధములగా భాగున్నది.
# లాభాలు వస్తాయి.
# ఉద్యోగస్తులకు భాగలేదు .
అనవసర తప్పిదాలు వల్ల ఇబ్బందులు ఏర్పడును.
# ఆంజనేయ స్తుతి ద్వార ఉపసమనం కలుగును.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( విశాఖ 4వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు , జ్యేష్ట 1,2,3,4 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబ వ్యవహారాలు కాస్త
ఉపసమనం కలిగిస్తాయి.
# ఆర్దికముగా ఇబ్బందులు నుండి
కోలుకుంటారు.
# ప్రయణములు అనుకూలముగా
ఉన్నది.
# విద్యార్దులకు సామాన్యముగా ఉన్నది.
# స్థిరాస్తి విషయములో అనుకూలముగా
ఉన్నది.
# ప్రేమ వ్యవహారాలు అనుకూలముగా
ఉన్నది.
# సంతానం విషయములో అనుకూలముగా ఉంది.
# వ్యాపారం అనుకూలముగా
ఉన్నది.
# అనుకోని ఆపదలు బయట పడటానికి
మంచి సమయం.
# ఉద్యోగస్తులకు అనుకూలముగా
ఉన్నది.
# శత్రువులు తో జాగ్రతగా
ఉండవలెను. జాగ్రత్త అవసరం.
# ఖర్చు అదుపులోకి వస్తుంది .
# సుబ్రహ్మాణ్య స్వామి కి అయిదు
పళ్ళ రసాలతో అభిషేకము ద్వార శత్రు భయం తొలగుతుంది.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( మూల 1,2,3,4 పాదములు, పూ.షాడ 1,2,3,4 పాదములు, ఉ.షాడ 1వ పాదము )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# కుటుంబము వ్యవహారాలు
ఇబ్బందులు కలవు.
# ఆర్దిక విషయాలు నిధానముగా సాగుతాయి. ముందు కాలములో చేసిన తప్పిదాల వల్ల
ఇబ్బందులు.
# ప్రయణములుకు సామాన్యముగా
ఉన్నది.
# విద్యార్దులకు అనుకూలముగా
ఉన్నది.
# స్థిరాస్తి విషయములులో
సామాన్యముగా ఉన్నది.
# ప్రేమ వ్యవహారములు సామాన్యముగా
ఉందును. ఆలోచనతో నిర్ణయాలు మంచిది.
# ఆరోగ్యం విషయములో జాగ్రత
అవసరం.
# శత్రువులు పెరుగును.
# వ్యాపారం అనుకూలముగా లేదు.
# లాభాలుకు అవకాశము లేదు.
# దాంపత్యం విషయంలో సమస్యలు
ఏర్పడును.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా
ఉందును.
# ఖర్చు అదుపులోకి వచ్చును.
# ఆంజనేయ
స్వామి దర్శనం స్వామికి అయిదు రకాల పళ్ళు నైవేద్యముగా పెట్టడం ద్వార ఉత్తమ ఫలితాలు
పొందవచ్చు.
మకర రాశి ఈ వారం ఫలాలు
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( ఉ.షాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ట 1,2 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారం అనుకూలముగా ఉన్నది .
# ఆర్దిక విషయాలలో అనుకూలముగా
ఉన్నది .
# ప్రయాణములు అనుకూలిస్తాయి.
# విద్యార్దులకు అనుకూలముగా ఉండును.
మంచి అనుకూలమైన కాలం.
# స్థిరాస్తి విషయములో సామాన్యముగా
ఉన్నది. అనవసర మద్య వర్తిత్వం మంచిది కాదు.
# ప్రేమ వ్యవహారములు అనుకూలముగా
ఉన్నది.
# సంతానము పట్ల ద్వేషం మంచిది
కాదు.
# ఆరోగ్యము అనుకూలముగా
ఉంటుంది.
# వ్యాపారము సామాన్యముగా ఉన్నది.
# ఉద్యోగస్తులకు సామాన్యముగా
ఉంటుంది. మంచి పేరు లభిస్తుంది.
# ఖర్చు అదుపులోకి వచ్చును.
# దుర్గ సప్త సతిని చదవడం
ద్వార మంచి జరుగును. ఇతరుల పట్ల ద్వేష భావన తొలగును.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( ధనిష్ట 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూ.భా 1,2,3 పాదములు )
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారము సామాన్యముగా
ఉన్నది. ఉపసమన కాలం ముందు కాలంతో పోలిస్తే.
# కుటుంబము వ్యవహారములు
అనుకూలము .
# ధనం విషయములో అనుకూలముగా
ఉందును.
# ప్రయాణాలు అనుకూలముగా
ఉన్నది. ధూర ప్రయణములు వద్దు.
# విద్యార్దులుకు అనుకూలముగా
ఉన్నది.
# ప్రేమ వ్యవహారములు
అనుకూలముగా లేదు.
# ఆరోగ్యము కాస్త కుదుటపడే
సమయం.
# వ్యాపారము అనుకూలముగా
ఉంటుంది .
# దాంపత్యం అనుకూలముగా
ఉంటుంది.
# ఉద్యోగులకు సామాన్యముగా
ఉంటుంది.
# మిత్రులతో జాగ్రత్త అవసరం. ఎలాంటి
విషయాలను పంచుకునే సమయం కాదు.
# ఖర్చు అదుపులోకి వస్తుంది .
# అష్టలక్ష్మి స్తోత్రం చదవడం ద్వార మంచి ఫలితాలు
పొందవచ్చు.
12-7-2020 నుండి 18-7-2020 వరకు
( పూ.భా 4వ పాదము , ఉ,భా 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములు)
తెలుసుకోదగిన విషయము: ద్వాదశ రాశి ఫలాలు అనేవి
ప్రస్తుత కాలంలో గ్రహాల స్థానం వాటి బ్రమణం , వాటి ద్రుష్టి , మౌడ్యం వంటివి పరిశిలించి వ్రాయడం జరుగుతుంది. ఇవి ఒక్కో రాశి వారికి ఒక్కో
రకముగా వారి జీవితము మీద ప్రభావము చూపుతాయి. వాటినీ ముందుగానే జ్యోతిష్య శాస్త్రం
ఆదరముగా చెప్పడం జరుగుతున్న విధానాన్ని ఫలాలు అంటారు. మీరు పుట్టిన,తేది, సమయము ఆదరముగా మరింత ఖచ్చితత్వంతో మీ వ్యక్తి గత ఫలాలను తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇది గమనించగలరు.
# ఈ వారం వీరికి అన్ని విధముల
అనుకూలముగా ఉన్నది.
# ధనం విషయములో సామాన్యముగా ఉన్నది.
# ప్రయాణములు అనుకూలంగా ఉంది .
# విద్యార్దులకు ఎక్కువ కష్ట
పడవలసిన సమయం.
# స్థిరాస్తి వ్యవహారము
అనుకులించవు. అనవసర వ్యాఖ్యలు చేయవద్దు.
# ప్రేమ వ్యవహారములు మునుపటి
కాలములో ఉన్న ఇబ్బందులు తొలగును.
# ఆరోగ్యము అనుకూలముగా ఉంటుంది.
# వ్యాపారస్తులకు అనుకూలముగా
ఉన్నది.
# లాభాలు ఆర్జిస్తారు.
# ఉద్యోగులకు ఇబ్బందులు
తప్పవు . కాస్త ఇబ్బంది.
# ఖర్చు అదుపులోకి వస్తుంది.
# మధ్యవర్తిత్వం మంచిది కాదు.
# ఆంజనేయ దండకం చదవడం ద్వార
ఉపసమనం కలుగును.
మంగళం మహాత్
0 Comments